ప్రస్తుత తరంలో Gmail అకౌంటు లేని వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. . స్మార్ట్ ఫోన్ వాడాలంటే ఏదో ఒక మెయిల్ ఐడీ తప్పనిసరి . యాహూ , హాట్ మెయిల్ లతో పోలిస్తే అధిక శాతం మెయిల్ అకౌంట్లు జీమెయిల్ తోనే లింకై ఉన్నాయి . స్టూడెంట్స్కు ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొదలుకొని జాబ్ నోటిఫికేషన్స్ , సంస్థలకు సంబంధించిన సమాచార పంపిణీ వంటి అనేక సేవలకు జీమెయిల్ తప్పనిసరి . ఇన్ని రకాల సేవలందిస్తున్న ‘ జీ మెయిల్ ' సోమవారం తో పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకుంది . ఈ సందర్భంగా జీమెయిల్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలివి .
Third party image reference
1.2004 ఏప్రిల్ 1న జీమెయిల్ ప్రారంభమైంది . గూగుల్ ఉద్యోగి అయిన పాల్ బచీట్ దీన్ని రూపొందించారు . అప్పట్లో ఇది ప్ర యోగాత్మక దశలో ఉండటం వల్ల అందరికీ అందుబాటులో లేదు .
2.2007 ఫిబ్రవరి ఏడు నుంచి యూజర్లకు అందుబాటులోకి వచ్చింది . అప్పటి నుంచి ఉచితంగానే జీమెయిల్ సేవలు లభిస్తు న్నాయి . మొదట్లో జీమెయిల్ స్టోరేజ్ కెపాసిటీ ఒక జీబీ మాత్రమే ఉండేది . ఇప్పుడు ఉచితంగా 25 gb వరకు అందిస్తోంది.అంతకంటే ఎక్కువ స్టోరేజ్ కావాలంటే కొంత మొత్తం చెల్లించాలి.
3. ఒకేసారి 25 ఎంబీ వరకు ఫైల్స్ పంపుకోవచ్చు . పెద్ద ఫైల్స్ పంపాలంటే గూగుల్ డ్రైవ్ వాడుకోవా 0 సగటున నెలకు 150 కోట్ల మంది యూజర్లు జీమెయిల్ వాడుతున్నారు . దీని సక్సెస్ తర్వాత గూగుల్ అనేక సేవల్ని ప్రారంభించింది .
0 Comments