۰ సిఫర్ = సున్నా 0
۱ వాహేద్ = ఒకటి 1
۲ ఇత్నీన్ = రెండ 2
۳ తలాత = మూడు 3
٤ అర్బా =. నాలుగు 4
۵ కంసా = ఐదు 5
٦ సిత్తా = ఆరు 6
۷ సబా = ఏడు 7
۸ తమనీయా = ఎనిమిది 8
۹ తిస్సా = తొమ్మిది 9
۱۰ అష్రా = పది10
-------------••••••••-----------
۱۱ఇదాష్ = పదకొండు 11
۱۲ ఇత్నాష్ = పన్నెండు12
۱۳ తలతాష్ = పదమూడు13
۱٤ హర్బతాష్ = పదునాలుగు14
۱۵ కంస్తాష్ = పదిహేను15
۱٦ సిత్తాష్ = పదహారు16
۱۷ సబాతాష్ = పదిహేడు17
۱۸ తమంతాష్ = పద్దెంది18
۱۹ తిస్సాష్ = పంతొమ్మిది19
۲۰ అష్రిన్ = ఇరువై 20
------------•••••••---------
సిఫర్ = 0
అష్రా = 10
అష్రిన్ = 20
తలతిన్ = 30
హర్బీన్ = 40
కంసిన్ = 50
సిత్తిన్ = 60
సభాయిన్ = 70
తమనియిన్ = 80
తిస్సాయిన్ = 90
మియ్యా = 100
(మిత్తెన్) = 200
కంసామియ్యా = 500
అల్ఫ్ = 1000
అల్ఫిన్ = 2000
అష్రా అల్ఫ్ = 10000
మియ్యా అల్ఫ్ = 100000
మిత్తెన్ అల్ఫ్ = 200000
------------••••••----------
వీటిని మనం ఎలా పిలువాలి...అనెది తెలుసుకుందాం
ఒకటి నుండి ఇరువై వరకు మాట్లాడం సులువుగానె మాట్లాడచ్చు...కాని ఇరువై నుండి మాట్లడం ఎలా??
అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం
-----------••••••-----------
Example:-ఉదాహరణ
21 ని మనం ఇరువై ఒకటి అని
పిలుస్తాం కదా..?
కాని ఇక్కడ అలా కాదు..
ఉల్టా(అనగా వెనుకనుంచి )పిలుస్తారు...
రాయడం కుడా అంతె...
మనం ఎడమ నుంచి రాస్తె.. వీల్లు కుడి నుండి రాస్తారు...
అంతె తేడ...పలకడం వేరు..అర్దం
మాత్రం ఒక్కటె..
21ని.. వాహేద్ అష్రిన్
22 ఇత్నిన్ అష్రిన్,
23 తలత అష్రిన్, అలా అనుకుంటు పొవాలి అంతె..
100 వరకు సింపుల్ వచ్చెస్తాయి...ఒకె
---------•••••--------
ఇప్పుడు 100(మియ్యా) నుండి చుద్దాము
Example:-
121 ని మనం ఒక వంద ఇరువై ఒకటి అంటామ్ కదా..
ఇక్కడ అలా కాదు..
121 ని నుటా ఇరువైయి ఒకటి అంటే
(మియ్యా వాహేద్ అష్రిన్)అనాలి..ఒకె
మీయ్యా వహేద్ తలతిన్,మియ్యా వాహేద్ హర్బిన్ అనుకుంటు పొవలి అంతె..అనడం వేరు అర్దమ్ ఒకటె..
అలా అనుకుంటు పోతె(1000 అల్ఫ్)
సింపుల్ గా వస్తాయి
---------•••••----------
ఇప్పుడు 100(మియ్యా) నుండి చుద్దాము
Example:-
121 ని మనం ఒక వంద ఇరువై ఒకటి అంటామ్ కదా..
ఇక్కడ అలా కాదు..
121 ని నుటా ఇరువైయి ఒకటి అంటే
(మియ్యా వాహేద్ అష్రిన్)అనాలి..ఒకె
మీయ్యా వహేద్ తలతిన్,మియ్యా వాహేద్ హర్బిన్ అనుకుంటు పొవలి అంతె..అనడం వేరు అర్దమ్ ఒకటె..
అలా అనుకుంటు పోతె(1000 అల్ఫ్)
సింపుల్ గా వస్తాయి
---------•••••----------
అరబ్బీ వారంలు గురించి తెలుసుకుందాం ..తెలుగులో.
Days :--రోజులు
ఇల్యోమ్ ....ఈ రోజు అంటారు ఇక్కడ.
కుల్లుయోమ్.... ప్రతి రోజు నీ.అంటారు..
--------•••••••------------
వారాలూ :--
ఆదివారం = అహాత్,హాత్
సోమవారం = ఇత్నీన్
మంగళవారం = తోలుత,తలత
బుధవారం = హార్బొ,,హర్బా
గురువారం = కమ్మీస్
శుక్రవారం = ( జుమ్మా )
శనివారం = సఫ్త్
-----------•••••••••-----------
మీమ్మల్ని ఎవరైన ఇరోజు ఎ వారం అని అడుగుతే..
Example :--ఉదాహరణ
అరబి × తెలుగు
ఇల్యొమ్ సునొ ....? ఇల్యొమ్ జుమ్మా
అని చేప్పాలి..అల్యొమ్ ,ఇల్యొమ్ అదైనా ముందు చేప్పాలి
--------------•••••••••---------------
అవ్వల్(అమ్స్) ఏంస్ = మొన్న
(అమ్స్)ఏంస్ = నిన్నా
ఇల్యోమ్ = ఈ రోజు
బుక్ రా = రేపు
బాద్ బుక్ రా = ఏల్లుండి
---------••••••••-------------
వాహేద్ యొమ్ = ఒకరోజు
ఉస్బుక్ వాహేద్ = ఒక వారం
వాహేద్ షార్ = ఒక నేలా
వాహేద్ సాణా = ఒక సంవసరం
----------------••••••••----------------
ఉదయం = సుబా
పగలు = దోహార్
సాయంత్రం = అసర్ (మగరూప్)
రాత్రి = బిల్లెల్
-----------•••••••----------
అరబ్బి కూరగాయలు తెలుగులో
కోదుర(కూద్ర) × కూరగాయలు
బితింజాన్ = వంకాయ
జీసర్ = క్యారెట్
బతాత. = ఆలుగడ్డ
బసల్ = ఉల్లిగడ్డ
తోమ్ = ఏల్లిపాయ
ఫిల్ ఫిల్ = మిర్పకాయ
తమత్ = టమాటా
జాంజెబీర్ = అల్లమ్
కురుకుమ్ = పసుపు
మల్ హా = ఉప్పు
దస్సిన్ = దల్చినా చేక్కా
హేల్ = యాలకులు
రువేది = లవంగా
కామున్ = జిలాకర్ర
నౌసన్ = చాయి పత్తి
బామియా = బెండకాయ
గేర్ = సోరకాయ (అనికాయ)
జెసర్హిద్ = కొబ్బరికాయ
కోస్ బారా = కొతిమీరా
బగ్ డినిస్ = కొతిమీరా లా ఉంటుంది.వాసన ఉండది
క్యార్ = దోసాకాయ
కుసా = దోసాకాయ(లా సేమ్ పొట్లకాయల మీద ఉన్నట్టు గితలు ఉంటాయి..
బక్సమ్ బొద్ర. = గట్టి తొసుల ( పొడి )
జార్ జిర్ = పాలకుర లా ఉంటది..బేడ్ ప్రెసర్ కు బాగా పనిచెస్తుంది..
కస్ (సలత్) = క్యాబెజి అకులా ఉంటుంది..బోజనం తినెటప్పుడు గడ్డి తిన్నట్టు..
------------••••••••--------------
అరబ్బీ పండ్లను తెలుగులో తెలుసుకుందాం..
అరబి × తెలుగు
బుర్తకల్(న్) = కమలా
జాహ్హూ = పుచ్చకాయ(కరబుజా)
తుఫ్ఫా = అపిల్ (సేపు)
మొస్ = అరటిపండు
ఎనాఫ్ = ద్రాక్షలు (అంగుర్లు)
ఫారవ్ లా = స్ట్రాబెర్రీలు
తూత్ = బ్లాక్ బేర్రిలు
హాంబ = మామిడిపండు
జవ్వఫ, = జామకాయ
కరాస్ = అల్లానెరెడు పండు లా కొంచం చిన్నాగ ఉంటది
పండ్ల జ్యుస్ ని (అషిర్) అంటారు..
ఎప్పుడైనా జ్యుస్ స్టాల్ కు వెల్తె.జుస్ కావలనుకుంటే..
ఒక పండు కు ముందు కాని వెనుక కాని (అషిర్ )అనాలి..
Example:--
అరబి:-అకుయ్ అనా ఎబి వహెద్ గ్లాస్ ఆషిర్..
తెలుగు:- అన్న ఒక గ్లాస్ మామిడి పండ్ల జ్యుస్ కావలి.ఇలా
భోజనాంన్ని ఎమంటారు...
Example:-breakfast, lunch & dinner
ప్రొద్దున నస్టా = రియూఖ్(గ్),ఫతుర్
మధ్యన భోజనం = ఖదా
రాత్రి భోజనం = అశా..
Example:--
అరబి :- ఇంతే అఖిల్ గదా ...?
తెలుగు:- నువ్వు మధ్యాహ్నం భోజనం తిన్నావా ...?
---------••••••----------
వెజ్ నాన్ వేజ్ వండుకునే కూరలు:--
ఫస్ట్..పేర్లు
కోడి = జిజాజ్
కోడి (కురా) = జిజాజ్ (మర్రాక్ )
కోడి గుడ్డుని = జిజాజ్ బేద్..
కోడి బిర్యాని = జిజాజ్ మచ్బుస్(మజుబుస్)
---------•••••••---------
గొర్రె = ఖరుఫ్,గనామ్,రకల్
మటాన్ = లాహమ్
మటాన్ బిర్యాని = లాహమ్ మజుబుస్
-------------••••••••----------
అరబ్ టు తెలుగు..
మామ = అమ్మా
బాబా = నాన్న(అయ్యా, సారు)
అక్కు(యి) = అన్న,తమ్ముడు
అక్కు సహీర్ = తమ్ముడు
అక్కు కబిర్ = పెద్ద అన్న
ఓక్తి = అక్క,చేల్లి
ఓక్తి సహీర్ = చెల్లి
ఓక్తి కబీర్ = అక్క
దేదా = అమ్మామ్మ
జెద్దా = తాతయ్యా
కాతి,కాల్తి = పిన్ని
అరొష్,జవజ్ = పెళ్ళి
జొసా,మదామ్ = భార్య
కాలి,ఖాలు = మామయ్య
అమ్మాత్తి = అత్త
మూదిర్ = ఓనర్ (యాజమాని)
షేక్ = రాజు
హబిబి,గల్బి,క్షాత్రా= ప్రియమైన అనే దానికి వర్తిస్తుంది
చిన్న లేక పెద్దవారి పేరు తెలియనప్పుడు..వారిని ఎలా పిలవాలి అనెది మనకు అర్దం కాదు.. వారిని పిలువాలంటె (హమ్మాద్) అంటె చాలు..
అరబి వాల్లు మన లాగ వరుసలు పేట్టి పిలుచుకొరు..ఒన్లి పేరు పెట్టి పిలుచుకుంటారు ఎక్కువగా.
--------------•••••••------------
హైవన్(నిన్,ని,నా). = జంతువు
ఇన్ సాన్ = మనిషి
కల్బ్ = కుక్క
హామ్మర్ = గడిద
జమైల్ = ఒంటే
హమమ్ = పావురమ్.
సగర్ = గద్ద
సక్కిన్ = కత్తి
మొఇన్ = వంట పాత్రలు
దుబ్బా = దొడ్డు,లావు,మందము
దాఇఫా = బక్కగ,సన్నాగ,
రుబియాన్ అంటె = రొయ్యలు,పితలు అనుకుంటా
-----------••••••••-------------
కలర్స్:-
అబియత్ = తెలుపు
అస్వత్ = నలుపు
అహామార్ = ఎరుపు
అక్దర్ = పచ్చ
అజ్రాక్ = నీలి రంగు
కురుకుమ్ = పసుపు
బొన్ని = బుడిద రంగు
---------••••••••••---------
⬅ఇసార్ = ఎడమ వైపు
➡ఇమెన్ = కుడి వైపు
⬆ సిదా = సిద్దానె.. ఇగా
⬇వరా = వెనుకకు
↪రిజ్జా = తిరిగిరా u turn
దవ్వార్(దువ్వర్). = రింగురోడ్డు(రౌండ్ అబౌట్)
జిద్దామ్(గుద్దామ్). = ముందు
మిన్ని = ఇక్కడ
మిన్నాక్ = అక్కడ
కెఫ్ = ఎలా
వెన్ = ఎక్కడ
లెష్ = ఎందుకు
రో = వెల్లు
తాల్ = ఇటు రా
మీన్(మీను). = ఎవరు
జిస్సర్(కుబ్బిర్). = బ్రిడ్జ్
🔴వగ్గఫ్ = పక్కకు అపు
ఇర్కబ్ = ఎక్కు
నజ్జల్ = దీగు
ఎగ్లిస్ గెద్(గెది) = కుర్చొ
🚥ఇషారా = సిగ్నల్
రెడర్ = కెమెరా
తరిక్ = రోడ్డు
🚗సయ్యారా = వాహనము(బండి)
✈తయ్యరా = విమానం
ముకలఫా = జరిమానా (ఫైన్)
మక్తబ్ = అఫీస్
మత్బా = కిచెన్
హమ్మామ్ = బాత్రుమ్
హమామ్ = పావురము
ఫోగ్(క్) = పైన
తహద్(తహెద్). = క్రింద
దఖల్ = లోపల
బర్రా = బయట
మత్తర్ = ఎయిర్‌పోర్ట్
మతార్ = వర్షం
హార్ = ఎండ,వేడి
బరిత్ = చాలి, చల్లగా
🔑ముప్తా = తలాపుచేవి
సకల్ = చాలు
(బన్నట్) సక్కర్ = అఫ్
బాప్ = తలుపు
బత్తల్ = తియ్యు
సబర్ = అగుము
కల్లి = ఉండు
తఖిర్ = లేట్
మాఫి(లా). = లేదు
ఫి.. = ఉంది
చద్దప్(కద్దాఫ్). = అబద్దం
చమ్(కమ్). = ఎంతా
అకిత్(వల్లా). = నిజంగా
జెన్(మియ్యా మియ్యా,మజుత్) = మంచిది
హుర్మా(ఉరుమ్మా). = స్త్రి
కద్దమా = ఆడ పనిమనిషి
తబ్బాక్ = మొగ వంట మనిషి
రిజ్జుల్ = కాలు
రిజ్జాల్ = మొగొల్లు
షేక్ = రాజు
బచ్చా = పిల్లలు
అబుది = పిల్లొడు
కబిర్ = పెద్ద
సహిర్ = చిన్న
వజిత్ = ఎక్కువ
స్వొయా = కొంచెము
సువయ్ = మెల్లిగా
సురా =. త్వరగా
---------•••••-------------
శరీర అవయవాలు
ఎదున్ = చేవి
ఈది = చేతులు
రాష్ = తల
షార్ = వెంట్రుకలు
ఐయ్యున్ = కండ్లు
అల్ కిచ్ = నోరు
రక్ బత్ = మెడ
బత్నా = పొట్ట (బొత్త)
దహారి(రా) = నడుము
కష్మి = ముక్కు
అవర్న్,తబన్ = నొప్పి
హారరా = జ్వరం
మౌత్ = చచ్చిపొవడమ్
దునియా = ప్రపంచం
----------••••••----------
బేత్ = ఇల్లు
బేదా = గుడ్డు
సహాన్ = ప్లేటు,పల్లెము
గెప్సా = చెంచా,స్పున్
ముగస్ = కత్తెర
దారెజ్(సుళ్ళమ్) = నిచ్చెన
హాలిఫ్ = పాలు
(షబాది)రూప్ = పెరుగు
సక్కర్ = మూసివేయుము
మీల్ = ఉప్పు
మీల్ కషబ్ = దొడ్డు ఉప్పు
గెహ్ర్,,తాని,బ్రుహా = వేరు,వేరది..ఇంకొకటి
అవ్వల్,గబుల్ = ముందు..
బాద్,బాదెన్ = తర్వాత
జెత్ = అయిల్,నూనె
బద్దల్ (బద్దన్) = మార్చుట
అమ్స్,(ఎమ్స్) = నిన్న
(ఎమ్ షి) = నడువు,ఉరుకు
జవుద్,(ఎమ్ సిక్) = పట్టుకొ
ఇస్మా = వీను
మా ఇస్మా = వీనబడలేదు
ఫాహ్మా = అర్దమైందా..
--------••••••••----------
అన = నేను,నా,నా యొక్క
ఇంతా = మీరు,నువ్వు,నీది,నీదా
మలానా = నాది
మాలువ = నాదా,నాది
మాలింతా = నీదా,నీది
ఏబ్బి = కావలి
మాఏబ్బి = వద్దు
శునొ(ఉశ్శు,స్వీచ్,) = ఏమిటి,ఎంటి
నామ్,కబ్బర్ = ఏమిటి చెప్పండి.
సెస్మా = పేరు
కలామ్ = మట్లాడు
గుల్ = చెప్పండి,చెప్పు
జమయ్యా = కిరణామ్,దుకాణం
అతిని = ఇవ్వండి
అతిక్(అతిచ్) = ఇచ్చాడు
అతెత్ = ఇచ్చాను
అఖిల్ = అన్నము
మొయా(మాయి). = నీళ్ళు
నాల్ = చెప్పులు
జూతా = బుట్లు
కం = ఎంతా
షా = టైం
షాకమ్ = టైం ఎంతా
హళ్ళక్ = మంగళి
ఫార్మసి,సజలియా = మెడికల్,
సబర్ = అగుట
బంతాలూన్ = ప్యాంట్
ఫానిలా = షార్ట్
జాకెట్ = స్వెటర్
మాద్రసా = స్కూలు
మక్సలా = లాండ్రి,కడిగెవాటన్నిటిని
గ్యారెజ్ = కార్ వర్క్ షాప్
సబోన్ = సబ్బు
గరిబ్ = దగ్గర
చప్,చుప్,స్కిత్తి = నొరు ముయ్యు..
-------••••••••••----------
బెయిత్ = దూరం
(జ్యాదా )వజీత్ = ఎక్కువ
స్వొయా = తక్కువ
జదీద్ = కొత్తది
గదిమ్ = పాతది
సయ్యారా = బండి
సుక్ = నడుపు
తక్రిబన్ = అందాదా,తగ్గట్టుగా
లాజిమ్ = తప్పకుండా
రక్కబ్ = పెట్టు
రకామ్,రక్కమ్ = నెంబర్
చూఫ్ = చూడు
మాఫి చూఫ్(మాచుఫ్). = చూడకు
మర్ర. = మల్లి
మర్రతాని = మల్లొసారి
మర్రవాహేద్ = మల్లొకసారి
మాధీర్ = తొట
అధీక్ = పార్క్
నోమ్(స్లీప్). = పడుకొవడమ్
ఇంతా నోమ్ = నువ్వుపడుకున్నావా?
అన నోమ్ = నేను పడుకున్నాను.
దుగ్గన్,దుక్కన్ = సిగరెట్
జువ్వాల్(టెలిపోన్). = సెల్ ఫోన్
జువ్వాస్,జవ్వుజ్ = పాస్‌పోర్ట్
సవ్వర్,సూరా = ఫొటో
టెలివిజన్ = టివి
సబోన్ = సబ్బు
సకల్ ముసజ్జల్ = రేడియో అన్ చేయి
తవ్వల్ స్వొయా = కొంచెం వల్యుమ్పెంచు
గస్సర్ స్వొయా = కొంచెం " తగ్గించు
సక్కర్ ముసజ్జల్ = రేడియో బంద్ చేయి
దుబ్బాన్ = ఈగ
నౌస్ = దోమ.
సర్సుర్,జవ్వి = బొద్దింక
----------•••••--------
అదా,అది,హదీ = అది
హాయీ,అయీ = ఇది
మలిస్,మలెష్ = పర్లెదు
బుక్ = పర్స్
మెనదిన్,ఫయిల్ = టిస్సు పేపర్
కరఫ్చి,కర్బాయి = ఎలాక్ట్రిసన్
సబ్బఖ్ = పైంటర్
మరువా = ఫ్యాన్
దీజజ్ = కొడిపెట్టె
డిజజ్ = పుంజు
హీని = ఇటు
హీనఖ్ = అటు
హావా = గాలి
ఐవా,ఐవా = మంచిగుంది,బాగుంది
మియ్యా,మియ్యా = చాలా బగుంది
ముఖ్ = తెలివి,దిమక్,తలకాయ
మాఖ్ = నీ కూడా,నీ తోటి.
అన సవ్వ సవ్వ = నా తోటి,నా తోడు
ఈజీ =వచ్చాను,వస్తున్నాను,రావల్నా
సఫార్ రో = ఊరికి పొవుట
అన ఈగ్దర్ = నాతొ అవుతుంది
అన మాఈగ్దర్ = నా వల్ల కాదు
సవ్వి = చేయు
సవ్వితే,సవ్విత్ = చేసారు
మాఫి సవ్వి = చేయ్యాలేదు..
హాగ్గ్ = తిసుకుపోవడమ్,తీసుకోవడం
షీల్ = తీసుకో,తీయ్యు
ఒద్దీ = తీసుకుకుపో
హాసన్ = దోరుకుతుంది.
జరీదా = న్యూస్ పేపర్
ఓర్గా,ఓరగా = బిల్ చిట్టి,నార్మల్ పేపర్..
ఇంషాల్లా = అవుతుంది,సరే,చేస్తాను,
అలాతుల్ = వెంటనే,ఎట్లా పడితె అట్లా,
ఎప్పుడూ పడితె అప్పుడు
--------------••••-------------
షుగల్,స్తుగల్,దవ్వమ్ = పని
రీహా,కాయిస్ = వాసన
ఫి(ఫా)క్కర్ = ఆలోచించడం.అనుకోవడం
తిఫ్కి, ఇంతా సి = ఏడుపు
మస్కారా = పిచ్చి పిచ్చి
జింజాల్,గిర్ గిర్ = లొల్లి,గొడవ
దామ్ = రక్తం
షుర్తాయి,సుల్తా = పోలిస్
దావ్ = అగ్ని
ఈదర్ = గ్యాస్ స్టావ్
కుర్సి = కుర్చి
నతార్ = కండ్లాద్దలు
ఈస్త్రి = కోనడమ్.కొనుట.
రిజ్జా తాల్ = పొయి..రా
నదిచ్ = పిలుస్తుంది.
మొజుత్ ఫి = ఉంది.
సందుఖ్ = పెట్టె,
అత్ తుక్బ్ = పింక్చార్
బూఖ్ = హారన్
ఫార్మల = బ్రేక్
బెంజేన్,పెట్రోల్ = పెట్రొల్
డీజిల్ = డీజిల్
సందుఖ్ = పెట్టె,బాక్స్
సజ్జాల్ అతీని = వ్రాసి ఇవ్వండి
కీస్ హవా = ఎయిర్ బ్యాగ్స్
ఆజల = వీల్,చక్రం,టైర్
ఫార్మలత్ యాద్ = హ్యండ్ బ్రేక్
ఒటోమెటికి సయ్యారా = అటొమెటిక్ బండి
యదవీ సయ్యారా = గేర్ బండి
సుందుఖ్ ఉత్ త్రూస్ = గేర్ బాక్స్
హకీబత్ = వెనుక డిక్కి
ఘితా ముహర్రిక్ = ముందు బానట్
తక్ ద్దుస్ మురుర్,జహ్ మా = ట్రాఫిక్ జామ్
ఎతార్ ఎదోఫి = స్పేర్ టైర్
ఘుర్ఫా = రూమ్
అజలత్ కియాద = స్టీరింగ్
కష్షాఫేతున్ అమామీయా = హేడ్ లైట్
--------••••••-------------
మాష్,రతిఫ్ = జీతమ్
కలాస్ = అయిపోయింది
బస్ = చాలు
నఫర్ జేన్ = మంచి మనిషి
కర్బన్ = పడైంది
షంతా = బ్యాగు
(ము)మీస్కిన్ = ఎమి లేని
ముస్కిల్ = ప్రబ్లమ్
ఖాసరా = ఖర్చు
ముకైఫ్ = ఎసి
గసిల్ = కడగడామ్,పిండడమ్
మజ్లా(జ్లి)స్ = రెస్ట్ రుమ్,కుర్చునే రూమ్
ముస్తాస్వ. = హాస్పిటల్
సూరా,తస్వీర్ = ఫోటో
మక్కినా = మెషిన్
ఎబ్బిషేయి = ఎమన్న కావలా
కోఫ్,కాఫ్ = భయం,
జలన్ = కోపం
మిస్బలా = కచ్రా డబ్బ
కీస్ ప్లాస్టిక్ = ప్లాస్టిక్ కవర్
మాఫి కర్బతా = పడుచెయ్యొద్దు
(న) సేత్ = మర్చిపొయా
షరప్(బ్) = తాగడం
దవా = మందు
బక్షీష్ = టిప్స్,బత్తా పైసలు
సితరా = పరాద,అద్దలకు . కిటికిలకు అడ్డం పెట్టెటివి
వర్ది = రోస్
గిజాజ్ = అద్దలు
గల్బి = మనసు
అవుష్ = తిట్టాడమ్
ఉ(హు)మ్మార్ = వయస్సు
గోటి,హబ్బ. = టిన్ను,డబ్బా
సా = టైం , గంట
సా వాహేద్ = ఒక గంట
వాహేద్ (దగిగా) = ఒక నిమిషామ్
నోస్ = సగం,1/2,అన్నిటికి ఒకటే
నోస్..సా = అర్ద గంటా
సా.. నోస్ = గంటాన్నర
శుక్రన్ = thank you
అఫ్ఫాన్ = you're welcome
-------••••••-------
ముందుగా పాదాలకి అర్థం తెలుసుకొని ఎలా పలకరిస్తారు మనం ఎలా జవాబు ఇవ్వాలి అని తెలుసుకుందాం
(స్లొనిక్ = ఎలా ఉన్నావు)
సలామలేకుం అలైకుమ్ సలామ్
స్లొనిక్, స్లొనిచ్ అనగానే మనం
(హందుల్లా జెన్ బాబా, హందుల్లా జెన్ మామ )
నీకంటే చిన్న వారు పెద్దవారు అయితే (హందుల్లా జెన్ అకుయ్)
స్నేహితుడైతే
(హందుల్లా జెన్ సద్దిక్)
అన రో =నేను వెళుతున్నాను
అన మై రో = నేను వెళ్లటంలేదు
ఇంతే రో = నీవు వెళ్లుతున్నావా
అన ఎబి రో = నేను వెళ్ళాలి
ఇంతే వేన్ రో = నీవు ఎక్కడికి వెళ్లుతున్నావు
అన రో జమియా = నేను జామియాకి వెళుతున్నాను
ఇంతే ఈజీ = నీవు వస్తావా
అన ఈజీ = నేను వస్తాను
ఇంతే పి పులుస్ = నీదగ్గర డబ్బు ఉందా
అన పీ పులుస్ = నాదగ్గర డబ్బు ఉంది
చమ్ పి పులుస్ = ఎంత వుంది డబ్బు
అన పి వాహేట్ దీనార్= నాదగ్గర ఒక దీనార్ ఉంది
ఓకే ఎల్లా తాల్ = ఓకే రా వెళ్లాదాము
----------------------------
రాజు రో గస్సిల్ సయ్యారా = రాజు వెళ్లి బండి కడుగు
రాజు సుగర్ సయ్యారా = రాజు బండి స్టాట్ చెయ్యి
వేన్ ఎబి రో మామ= ఎక్కడికి వెళ్ళాలి మామ
అన ఎబి రో సూక్ = నేను మార్కెట్ కి పోవాలి
మామ మాపి బెంజీన్ సయ్యారా = మామ పెట్రోల్ లేదు బండిలో
రాజు కాలాస్ రియ్యుక్ = రాజు టిఫిన్ చేశావా
అన మాఫీ అఖిల్ రియ్యుక్ = నేను టిపిన్ తినలేదు మామ
రో మతామ్ అఖిల్ సమున్ = హోటల్ కి వెళ్లి సమున్ తిను
అలిహిన్ రో మతామ్ =ఇప్పుడే వేళ్ళు హోటల్ కి
అలిహిన్ ఈజీ = ఇప్పుడే వస్తున్నా
అలిహిన్ మై ఈజీ = ఇప్పుడే రాలేను
లెస్ మై ఈజీ = ఎందుకు రావటం లేదు
అన పి సుగల్ = నాకు పని ఉంది
అలిహిన్ ఎబి రో సబ్బా = నేను స్నానం చేయటానికి వెళుతున్నాను
ఒకే తాల్ సురా = ఓకే త్వరగా రా
మామ ఎబి మాష్ = మామ నాకు జీతం కావాలి
అలిహిన్ మాపి మాష్ = ఇప్పుడు జీతం లేదు
మిత అత్తి మాష్ మామ = ఎప్పుడు ఇస్తావు జీతం మామ
-----------------------------
మిత ఈజీ ఇంతే = నీవు ఎప్పుడు వచ్చావు
అన అమ్స్ ఈజీ = నేను నిన్న వచ్చాను
అన ఇలియమ్ ఈజీ = నేను ఇప్పుడే వస్తున్నాను
తాల్ బుకరా జెన్ = రేపు రా సరేనా
తాల్ బుకరా = ఉదయం రా
తాల్ దోహర్ = మహ్యహ్నం రా
తాల్ ఆసర్ = సాయంకాలం రా
తాల్ బిల్లెల్ = రాత్రికి రా
రో మాజ్బాక = లాండ్రికి వేళ్ళు
ఎబి రియ్యుక్ = నాకు టిఫిన్ కావాలి
కాలాస్ రియ్యుక్ = టిఫిన్ చేశేశావా
ఎబి గదా = మధ్యాహ్నం భోజనం కావాలి
కాలాస్ గదా = మధ్యాహ్నం భోజనం చేశేశావా
ఎబి ఆశ = రాత్రి భోజనం కావాలి
కాలాష్ ఆశ= రాత్రి భోజనం చేశావా
---------------------------
ఇలియామ్ మర్రాక్ షును = ఈరోజు కూర ఏంటి
మర్రాక్ జిజాజ్ = ఈరోజు కోడికూర
మర్రాక్ బేద = గుడ్ల కూర
--------------------------
అన మర్రిద్ = నాకు ఆరోగ్యం సరిలేదు
ఎబి రో ముస్తిశ్వ = నేను హస్పెటల్ కు వెళ్ళాలి
రో ఇషార్ = ఎడమ వైపుకు వేళ్ళు
రో ఇమీన్ = కుడివైపుకు వేళ్ళు
రో తరీక్ సీదా = నేరుగా వేళ్ళు
లేత్ రో మిన్నీ మిన్నీ = అక్కడ అక్కడ వేళ్ళకు
తాల్ వర్ర = వెనక్కి రా
మై రో వర్ర = వెనక్కి వెళ్ళవద్దు
తాల్ జిద్దాం = ముందుకు రా
మై రో జిద్దాం = ముందుకు వేళ్ళకు
వగ్గఫ్ హిని = ఇక్కడే నిలబడు
వగ్గఫ్ గరీబ్ = దగ్గరగా నిలబడు
రో ఎంసీ = నడుచుకుంటూ వేళ్ళు
ఎంసిక్ = పట్టుకో
ఆద అగరాదు రిజ్జా = ఈ సామాన్లు వాపస్ చేయి
ఎర్కబ్ సయ్యారా = బండి ఎక్కు
నజ్జెల్ సయ్యారా = బండి దిగు
అన రో హమాం = నేను బాత్రూం కి పోవాలి
అన రో దాకల్ =నేను లోపలికి పోవాలి
ఇంతే వేన్ అలైహిన్ = నీవు ఎక్కడున్నావు
అన మజూత్ గుర్ఫా = నేను గదిలో వున్నాను
సిను సవ్వి గుర్ఫా = గదిలో ఏమి చేస్తున్నావు
కలమ్ టెలిఫోన్ హింది =ఇండియాకు టెలిఫోన్ మాట్లాడు తున్నాను
సక్కర్ బాప్ = తలుపు వెయ్యి
బత్తల్ బాప్ = తలుపు తెరువు
చెమ్ హదే = ఎంత ఇది
గూల్ వల్లా = నిజం చెప్పు
అన రాష్ ఎవ్వర్ = నాకు తల నస్తోంది
అన బత్తన్ అవ్వర్ = నాకు కడుపు నొప్పిగా ఉంది
అన రో బెత్ = నేను ఇంటికి వెళ్ళాలి
కువైట్ లో వున్న మన మిత్రులందరూ షేర్ చేసి తెలియని వారికి తెలియ చేయండి
తెలుగు వారందరికీ అరబ్బీ మాట్లాడడం నేర్చు కొనుటకు సులువుగా ఉంటుంది
కొత్త హౌస్ డ్రైవర్లకు అరబ్బీ మాట్లాడడంలో హెల్ప్ చేయండి.
0 Comments